తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 22 , ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.53

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం:సా.4.

30 ల6.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

6.00 ల10.

00 మ2.00 సా4.

00

దుర్ముహూర్తం:సా.5.

02 ల5.53వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఇచ్చిన నాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కలిసి బయట సమయం అది ఎక్కువ కాలక్షేపం చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు వాదనలకు దిగే అవకాశం ఉంది.

తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్నిదూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు మీ భూమికి సంబంధించిన విషయాల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు.

ముంబై నటి వేధింపుల కేసు : వారిపై ‘సజ్జల’ పరువు నష్టం దావా