తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 28 , గురువారం, 2022
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 5.56


సూర్యాస్తమయం: సాయంత్రం 6.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.
కొన్ని విలువైన వస్తువులు
కొనుగోలు చేస్తారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.
చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్య అవకాశం ఉంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
అనవసరమైన విషయాలకు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.
ఈ సమయంలో మీరు స్థలం కొనుగోలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
అవసరమైన విషయాలకు కుటుంబ సభ్యులతో వాదనకు దిగకండి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.
మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తోబుట్టులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.వ్యవసాయదారులు నష్టపోయే అవకాశం ఉంది.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.చాలా జాగ్రత్తగా ఉండాలి.
Img "alignright Size-full Wp-image-2096830" Src="" Alt="" Width="1000" Height="600" /
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి బయట పడతారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని కొత్త బాధ్యతల్ని పొందుతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసారు.అందరూ ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మానసిక ఆందోళనతో సతమతమవుతారు.
కొన్ని కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి.
ఇంటి నిర్మూలల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
టెస్లా ఓనర్ కోరిన కోరికకు కారు ఫన్నీ రియాక్షన్.. ఎలాన్ మస్క్ కూడా నవ్వేశారు..