తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
రాహుకాలం: సా.03-00ల 04-30
46 ల11.36
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు తప్పవు.ఆస్తుల వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి.
ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు.మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి.
వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదాపడతాయి
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాటపడవలసి వస్తుంది.
దైవచింతన పెరుగుతుంది.ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి.
దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.చేపట్టిన పనులు ముందుకు సాగవు.
వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleమిథునం: /h3p """/" /ఈరోజు వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
ఆప్తుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి.ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.వ్యాపార, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వాహనయోగం ఉన్నది.సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.స్థిరస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.
ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది.
H3 Class=subheader-styleతుల: /h3p """/" /ఈరోజు సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి.చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి.
ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈ రోజు కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.
దైవచింతన పెరుగుతుంది.వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల సాయం అందుతుంది.
నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.
సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.
దూరప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి.
సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.
ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.