తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్25, శుక్రవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 6.
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleదుర్ముహూర్తం:/h3p ఉ.8.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు.
వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది.ఉద్యోగమున సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
H3 Class=subheader-styleవృషభం: /h3p """/" /ఈరోజు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది.సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.
సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలస్తాయి.బంధు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
వ్యాపారాలలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి.ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది.
ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.
వృత్తి ఉద్యోగాలలొ హోదాలు పెరుగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p "">"/" / ఈరోజు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు.
వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు.
అవసరానికి రావలసిన సోమ్ము అందుతుంది.స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి.
స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి.వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి.
ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.ప్రయాణాలు వాయిదా పడతాయి.
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
H3 Class=subheader-style
వృశ్చికం:/h3p """/" / ఈరోజు మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు.
నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు.దూరప్రాంతాల బందువుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.
వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ముందుకు సాగడం మంచిది.
ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి.
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
విద్యార్దులు మరింత కష్టపడవలసి వస్తుంది.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి.
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.
చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!