తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్22, మంగళవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

12

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

51

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: మ.

12.33 ల2.

11

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా10.

46 ల11.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు.ప్రేమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి.

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.

వాహన అనుకూలత కలుగుతుంది.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది.

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి.

దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి.

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి.

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.విందువినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.

దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడగలుగుతారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.

చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి.వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.

స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

బంధు మిత్రులతో అకారణంగా వాదాలు కలుగుతాయి.కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు.వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు.

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.

ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే విజయం మీ సొంతమవుతుంది.ఏదైనా పని విషయంలో ఒప్పందాలకు అనుకూలంగా ఉంది.

ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వీడియో వైరల్.. అక్కడ భోజనం వండిన గౌతమ్ అదానీ