తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్14, సోమవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

10

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

56

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

5.33 ల6.

31

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12

ల2.

46 ల3.34 H3 Class=subheader-style మేషం:/h3p """/" /ఈరోజు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఉద్యోగ విషయమై అధికారుల నుండి విమర్శలు తప్పవు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

ధన పరంగా ఇబ్బందులు తప్పవు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు పరుస్తాయి.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులు కలుగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు ఋణ ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

నూతన వ్యాపారాలు ప్రారంభానికి అలోచించి ముందుకు సాగడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు ఇంటా బయట వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి.

చేపట్టిన పనులు శ్రమాధిక్యతతోకానీ పూర్తి కావు.ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి.

వృధా ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది.వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విసతృతమౌతాయి.స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

నూతన వస్తులాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు.

H3 Class=subheader-style ధనుస్సు: /h3p """/" /ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు.మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పురోగతి కలుగుతుంది.

సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు.చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలొ గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఈ రెమెడీని పాటిస్తే ఫేషియల్ అవసరమే ఉండదు.. అందంగా మెరిసిపోవడం ఖాయం!