తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్12, శనివారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.
దూర ప్రయాణ సూచనలున్నవి.ఆలయ దర్శనం చేసుకుంటారు.
వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు.
H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.
ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.జీవిత భాగస్వామితో కొన్ని విషయాలలో మనస్పర్ధలు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి.
ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.స్ధిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
బంధు మిత్రులతో ఆర్థిక పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.గృహనిర్మాణ పనులు మందగిస్తాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు.బంధు మిత్రులతో వివాదాలురాజీ చేసుకుంటారు.
దూర ప్రయాణాలు లాభిస్తాయి.వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు.
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు దూరపు బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.
ఉద్యోగమున అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు.
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉండదు.
ఉద్యోగమున మీ కష్టం వృధాగా మిగులుతుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
గృహమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు గృహమున సంతాన శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి అధికారుల మన్ననలు పొందుతారు.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాలు లాభల బాటలో సాగుతాయి.
ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఇంట బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.
కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసిరావు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.మిత్రులతో ఆలయ సందర్శన చేసుకుంటారు.
ఉద్యోగమున అధికారులతో చర్చలు కలసిరావు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు.బంధుమిత్రుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.