తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్8, మంగళవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

08

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

01

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

5.30 ల6.

30

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా.

10.46 ల11.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

ఉద్యోగ పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.

వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" /ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది.వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

స్వల్ప ధన లాభ సూచనలున్నవి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.స్థిరాస్తి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.

వృత్తి వ్యాపారాలలొ ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి.ఆర్థిక వ్యవహారాలలొ ఒడిదుడుకులు ఉంటాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది.

వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి.మొండి బకాయిలు వసూలవుతాయి.

బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు భాగసౌమ్య వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం లేదు.

బంధు మిత్రులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.

చేపట్టిన పనులందు ఆటంకములు తప్పవు.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.వాహన సంభందిత వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.భూ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.

ఆర్ధిక పురోగతి సాధిస్తారు.ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.

వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి.సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.ఆర్థిక పురోగతి కలుగుతుంది.

ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

కుటుంబ సభ్యుల నుండి అరుదైన బహుమతులు అందుకుంటారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తప్పవు.చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు.

చెయ్యని పనికి ఇతరుల నుండి నిందలు పడవలసి వస్తుంది.ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.

దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.

విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.

సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి.ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?