తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్28, గురువారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleమేషం:/h3p ""<img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/11/Meesha-Rasi-phalalu-November-2024!--jpeg"/> ఈరోజు బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘాకాలిక ఋణాలు సైతం తీర్చగలుగుతారు.
ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఋణ పరమైన సమస్యలు నుండి బయటపడతారు.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.
వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.వ్యాపారాలలొ అంచనాలను దాటి లాభాలు అందుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు.ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.
భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు.
కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు.ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వృధా ఖర్చులు పెరుగుతాయి.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.
నూతన వస్తు వస్త్ర లాభలు పొందుతారు.సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.
అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.
మాతృ వర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది.
నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.నిరుద్యోగులకు రావలసి అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఇంట బయట మీ మాటకు విలువపెరుగుతుంది.
చెపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది.
సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు.
ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.
ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.దూర ప్రయాణ సూచనలున్నవి.
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.
ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు.
బంధు మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలొ కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు.
వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వావ్, ఆటోను మినీ లైబ్రరీగా మార్చేసిన డ్రైవర్.. బుక్స్ ఫ్రీగా తీసుకోవచ్చట..