తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 21, గురువారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

25

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

41

రాహుకాలం: మ.1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

10.22 ల11.

30

దుర్ముహూర్తం: ఉ.10.

00 ల10.48 మ.

2.48 ల3.

36

H3 Class=subheader-styleమేషం:/h3p ""<img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/11/Meesha-Rasi-phalalu-November-202"/> ఈరోజు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది.

ఉద్యోగమున సమస్యలు పరిష్కరించుకుంటారు.వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది.బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్ధిక లాభం కలుగుతుంది.గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది.

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి.

బంధు మిత్రుల సహాయం అందుతుంది.ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనుల యందు జాప్యం కలుగుతుంది.

వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి.ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది.

ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి.వ్యాపారాలలో భాగస్థుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.

వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

విద్యార్దులు మరింత కష్టపడాలి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి.వృధా ఖర్చులు చేస్తారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కలసి వస్తాయి.

అవసరానికి ఇతురుల సహాయం అందుతుంది.సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి.

గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.వృత్తి, ఉద్యోగపరంగా స్వంత నిర్ణయాలు అమలు పరచడం మంచిది.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి.

స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో వివాదాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి.

ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.ప్రయాణాలు వాయిదా పడతాయి.

సంతాన విద్యా ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు వివేచన జ్ఞానంతో ముందుకు సాగుతారు.

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.

ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.వ్యాపారాలు లాభిస్తాయి.

సంతానం నుండి శుభ వార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.

వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.

ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.సంతాన విద్యా వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది.

ప్రయాణాలలో నూతనపరిచయాలు కలుగుతాయి.ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఇతరుల మాటల వలన మానసిక అశాంతి కలుగుతుంది.

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.