తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 3, ఆదివారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
నూతన రుణయత్నాలు అనుకూలించవు.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు.
నూతన వాహనయోగం ఉన్నది.దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు.
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.
వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికామౌతాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
ఇతరుల నుండి సమయానికి డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి.
నూతన పనులకు శ్రీకారం చుడతారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.
స్థిరస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.నూతన వాహనయోగం ఉన్నది.
వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు నూతన పనులకు శ్రీకారం చుడతారు.
మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి.
నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేరుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.
వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు మార్పులు చోటుచేసుకుంటాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.
ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి.
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరుగుతుంది..?