తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 2, శనివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

16

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

445

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు: ఉ.

7.22 ల8.

11

దుర్ముహూర్తం: ఉ.6.

30 ల7.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి.

ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి.

సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచి.

ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు.వృధా ఖర్చులు పెరుగుతాయి.

వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు నూతన వాహన యోగం ఉన్నది.

ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు.ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

నూతన వ్యాపారాలు విస్తరిస్తారు.నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు.

ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది.

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.

వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి.

పనులలో శ్రమపెరుగుతుంది.ధనపరమైన ఇబ్బందులు తప్పవు.

ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికలిగిస్తుంది.

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది.

ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు.

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి.ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

అవసరానికి ధనం చేతిలో నిల్వఉండదు.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి.

Vegas Aces Bonuses And Promotions (UK) – A Practical Value Assessment