తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే5, ఆదివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

49

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

38

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ఉ.

8.00 ల9.

00

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.

చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి.చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.

ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి.అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.

వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు.

ఋణ ప్రయత్నాలు కలిసి రావు.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు.

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది.ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

ఆర్థిక అనుకూలత కలుగుతుంది.భూ క్రయ విక్రయాల లాభిస్తాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది.

బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది.చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.

వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి.ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సన్నిహితులతో తగాదాలు ఉంటాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి.

దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి.వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

విద్యా అనుకూలత కలుగుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీరంటే గిట్టని వారు విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చ చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?