తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 31, శుక్రవారం2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam)/h3p:
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
12
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి.సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు.
ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు.స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం.
నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.
కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది.
పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు.బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
సహనం వహించడం అన్నివిధాలా మేలు.బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.
అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది.మానసిక ఆందోళనతో ఉంటారు.
కుటుంబంలో మార్పును కోరుకుంటారు.ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.
ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.లేదంటే కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈaరోజు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది.
వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు.మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం.
నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.
కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు.
ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు.దైవదర్శనం చేసుకుంటారు.
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.కళలందు ఆసక్తి పెరుగుతుంది.
నూతన వస్తు, వస్త్ర ఆభరణాలనుపొందుతారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది.
అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు.
చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.
పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
మానసిక ఆందోళన అధికమవుతుంది.అనారోగ్య బాధలను అధిగమిస్తారు.
అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది.స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.
నూతనకార్యాలకు ప్రణాళికలు వేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.
అశుభవార్తలు వినాల్సి వస్తుంది.ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది.
మనస్తాపానికి గురవుతారు.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకండి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.
సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు.మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు.
శతృబాధలు తొలగిపోతాయి.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.ఆకస్మిక లాభాలు ఉంటాయి.
కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మనస్సు చంచలంగా ఉంటుంది.
బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు.
ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..