తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 24, శుక్రవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

43

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

45

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

10.15 ల10.

25

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.

జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి.గృహంలో చికాకులు పెరుగుతాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

H3 Class=subheader-styleమిథునం: /h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు.

ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం : /h3p """/" / ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.

గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.

దూర ప్రయాణాలు లాభిస్తాయి.వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

సంతానం నుండి శుభవార్తలు వింటారు.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.

స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు.

ఋణ ప్రయత్నాలు కలిసిరావు.ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.

కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు.ఆలయ సందర్శన చేసుకుంటారు.

ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు.

బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు.నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృధా ఖర్చులు పెరుగుతాయి.

దేవర సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే!