తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 21, మంగళవారం2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

43

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

44

రాహుకాలం: మ.3.

00 ల4.30

అమృత ఘడియలు: సా.

4.55 ల5.

35

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా10.

46 ల11.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు.చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.

నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.

వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు.

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటాబయట ఆదరణ పెరుగుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.

వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" / ఈరోజు వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు.

పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.

స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

3000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన సింగర్.. ఈ సింగర్ గ్రేట్ అంటూ?