తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 17, శుక్రవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం/h3p """/" / ఈరోజు పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది.వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి.ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి.
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.
వృధా ఖర్చులు చేస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది.అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
స్థిరస్థి వృద్ధి చెందుతుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ది పొందుతారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు.
ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.
చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి.
వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది.నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" / ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.
మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.
చాలకాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి.బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.
గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి.బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.
గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి.
స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!