తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, శుక్రవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, శుక్రవారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, శుక్రవారం 2025

సూర్యోదయం: ఉదయం 6.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, శుక్రవారం 2025

15

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

29

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి.

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.

ఆర్థిక పరిస్థితి అంతఅంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.

కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం.

లేదంటే ఇబ్బందులను ఎదురుకుంటారు.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.

ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది.చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.వ్యాపారాలు లాభిస్తాయి.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.

దైవ చింతన పెరుగుతుంది.వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఉద్యోగమున ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.

ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.నూతన విషయాలు సేకరిస్తారు.

నూతన కార్యక్రమాలు చేపడతారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.

దూరప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.

మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి.

వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.

పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు.కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు.

బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది.భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.

పూరీ జగన్నాథ్ ఔట్ డేటెడ్ అన్న నెటిజన్.. ప్రముఖ నటుడి షాకింగ్ రియాక్షన్ ఇదే!

పూరీ జగన్నాథ్ ఔట్ డేటెడ్ అన్న నెటిజన్.. ప్రముఖ నటుడి షాకింగ్ రియాక్షన్ ఇదే!