తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి26, బుధవారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

16

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

29

రాహుకాలం: మ.12.

00 ల1.30

అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.11.

36 ల12.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి.

జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధిస్తుంది.

చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి.ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.

ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

భూ క్రయవిక్రయాలలో తొందరపాటు మంచిది కాదు.మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు.

జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది.

వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.

మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది.

నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.ఆలోచనలు ఆచరణలో పెడతారు.

బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.

దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.

వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.