తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 24, సోమవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 24, సోమవారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 24, సోమవారం 2025

సూర్యోదయం: ఉదయం 6.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 24, సోమవారం 2025

18

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

29

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

6.15 ల6.

51 సా7.27 ల7.

51

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12

2.

46 ల3.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.

గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.

వ్యాపారమున లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

ఆలయ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

పనులు సజావుగా సాగుతాయి.ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు.

ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.

దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితానిస్తాయి.

ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయిసమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.

చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.

వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు.నూతన ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి.

బంధు మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.

నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి.వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఆర్థిక ఒడిడుకులు నుండి బయట పడతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి.

నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.

నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు.

ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ గురించి సితార రియాక్షన్ ఇదే.. లుక్ అలా ఉంటుందంటూ?

మహేష్ రాజమౌళి కాంబో మూవీ గురించి సితార రియాక్షన్ ఇదే.. లుక్ అలా ఉంటుందంటూ?