తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 6.
21
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
28
రాహుకాలం: ఉ.10.
30 మ12.00
అమృత ఘడియలు: ఉ.
10.47 ల11.
23 సా5.47 ల6.
35
దుర్ముహూర్తం: ఉ.8.
24 ల9.12 మ12.
28 ల1.12
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది.మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.
మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు.
బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది.భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.
ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.
దైవ చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు.
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది.ఉద్యోగమున అదనపు భాధ్యతలుంటాయి.
వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఇంటాబయట నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి.
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.
కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.
వృత్తి సంబంధిత పనుల్లో అనుకున్న ఫలితాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.
వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.వృత్తి సంబంధిత విషయాలలో పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు సుఖ శాంతిని పొందుతారు.ఆర్థికంగా ఈ రోజు నూతన అవకాశాలు కనిపించవచ్చు.
వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
అనవసర ఖర్చులను తగ్గించుకోండి.
మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?