తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి19, మంగళవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

22

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

28

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: మ.

12.30 ల1.

15

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా10.

46 ల11.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి.

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి.

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది.

ఆదాయం అంతగా ఉండదు.ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.

చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.

నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు.

ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు.

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.

నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

పాత ఋణాలు తీరుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.

వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి.

ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి.

ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి.ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.

సమాజంలో మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు.

దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది.

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది.

నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.