తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి17, సోమవారం 2025
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 6.

సూర్యాస్తమయం: సాయంత్రం.6.
12-24ల 01-12 ప.02-46ల 03-34
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
గృహమునకు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు.
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.ప్రయాణాలు వాయిదా పడతాయి.
దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది.
ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.దైవ అనుగ్రహం తో వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది.
ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు.ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డ ఫలితం ఉండదు.గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి.
బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
ఉద్యోగాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.తన పరంగా ఇబ్బందులు తప్పవు.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తప్పవు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.
వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు గృహమున సంతోషంగా గడుపుతారు.అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.
ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది.సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు.
పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి.వాహన ప్రయాణవిషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు గృహమున సంతోషంగా గడుపుతారు.అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.
ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది.సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి.వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు.
వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు.
దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.
ట్రంప్ యంత్రాంగానికి షాక్.. భారతీయ విద్యార్ధికి కోర్టులో ఊరట