తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి15, శనివారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి.ప్రయాణాలు వాయిదా పడతాయి.
వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు దూరప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి.చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.ఉద్యోగమున అనుగ్రహం పొందుతారు.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.h3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.
పదోన్నతులు పెరుగుతాయి.గృహమున సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.
మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.
వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారాలు విస్తరిస్తారు.నిరుద్యోగ సమస్యలు పరిష్కారమౌతాయి.
ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు దైవ చింతన పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
వృధా ఖర్చులు చెయ్యవలసి వస్తుంది.వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.
ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది.
గృహమున బంధు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.h3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.
కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.
ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.h3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా సాగుతాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి.
రామ్ చరణ్ ఆ దర్శకుడిని నెగ్లేట్ చేశాడా..?