తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 30, ఆదివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: /h3p

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.55/h3p

రాహుకాలం: సా.

4.30 ల6.

00/h3p

అమృత ఘడియలు: ఉ.7.

00 ల8.20/h3p

దుర్ముహూర్తం: సా.

4.25 ల5.

13/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.రావలసిన ధనం చేతికందుతుంది.

కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

/h3p

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.

అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మిత్రులతో చర్చలు చేస్తారు.వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి.

ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.h3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది.

నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి.ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

/h3p

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు.ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.నిరుద్యోగులకు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

/h3p

H3 Class=subheader-styleసింహం: /h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి.

మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.మొండి బకాయిలు వసూలవుతాయి.

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ప్రయాణాలు అనుకూలిస్తాయి./h3p

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి./h3p

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.

సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది.ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

/h3p

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సివస్తుంది.

కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

/h3p

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు మరింత మందగిస్తాయి.కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.

ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి.ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

/h3p

H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి.వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు.

/h3p

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది.ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు.

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

/h3p

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈ రోజు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.

ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు.చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి.

జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి.

ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇస్తున్న ముగ్గురు కంటెస్టెంట్స్ వీళ్లేనా..?