తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్23, ఆదివారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.మీ స్నేహితుల నుండి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.మీ ఆలోచన వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.
ఇంటిలో పండగ వాతావరణం వల్ల ఖర్చు పెరుగుతుంది.వాయిదా గా ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు ఒక శుభవార్త వింటారు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.
ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొత్త విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు.
సమయాన్ని వృథా చేయకుండా పనిపై ఆసక్తి చూపండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి.
అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉంది.ఈరోజు వ్యాపారస్తులు శుభ ఫలితాలను పొందుతారు.
మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు అనుకోకుండా ఇంటికి బంధువు వస్తారు.
వ్యాపారస్తులు ఇతరుల నుండి సలహాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన విషయాలపై ఆసక్తి చూపుతారు.మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.వ్యాపార రంగంలో పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
దీనివల్ల బాధపడాల్సిన అవసరం లేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇతరులు మీ నుండి సలహాలు తీసుకుంటారు.దీనివల్ల మీ గొప్పతనం అందరికీ తెలుస్తుంది.
కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఎక్కువ ధన లాభం ఉంది.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.దైవ దర్శనాలు వంటివి చేస్తారు.
మీ కుటుంబ సభ్యుల నుంచి సలహాలు అందుతాయి.ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే సులువుగా సాగుతుంది.
ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం వల్ల ఆనందంగా ఉంటారు.కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.బంధువుల నుండి శుభవార్త వింటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
దీని వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి.ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.
అనవసరమైన వాదనకు దిగక పోవడం మంచిది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
వ్యాపార పెట్టుబడులకు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.
దీనివల్ల రోజంతా సంతోషంగా గడుపుతారు.
సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!