తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 8, శనివారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు.
చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.
వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.
కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది.
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ప్రయాణాలు వాయిదా వేస్తారు.
వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.
చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి.
నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు.
చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి.
చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు.ప్రయాణాలు వాయిదా పడతాయి.
ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.
కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.
కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి.
మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు.
H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది.
వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వాహన యోగం ఉన్నది.స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.
చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది.రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.
ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు.
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది.
కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది.ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.
రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌కు చేరుకున్న ట్రంప్