తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 7, శుక్రవారం2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృథా చేయకూడదు.
దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కొత్త పనులు శ్రీకారం చుడతారు.
దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
సమాజంలో విలువ పెరుగుతుంది.విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి.
వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
మీ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు మొదలవుతాయి.ఇతరుల విషయాల్లో అసలు జోక్యం చేసుకోకపోవడం మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి.ధనపరంగా ఇబ్బందులుంటాయి.
ఖర్చులు అదుపు చేయడం మంచిది.పనులు నిదానంగా పూర్తవుతాయి.
దైవ చింతన పెరుగుతుంది.వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.
ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆరోగ్యం పట్ల తగిన విశ్రాంతి తీసుకోవాలి.
కొన్ని దూర ప్రయాణాలు నిలిపివేయడం మంచిది.ఇతరుల నుండి డబ్బు సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
మీ స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.
ఋణ ప్రయత్నాలు కలిసిరావు.దూరపు బంధువులనుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది.
దూర ప్రయాణ సూచనలున్నవి.నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.
ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది.నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి.
శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.
విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు.ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ఆలోచనలు కలసి వస్తాయి.నూతన వ్యాపారాలు లాభిస్తాయి.
ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు.చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి.
నూతన రుణాలు చేయవలసి రావచ్చు.కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి.
వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని దూరప్రాణాలు వాయిదా వేయడం మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.