తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి6, సోమవారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు.
మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి.
నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది.
ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.
వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి.
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.
నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది.సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి.
స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి.వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు.
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తిఅవుతాయి.
బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి.దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
చేపట్టిన పనులలో జాప్యం తప్పదు.వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి.చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు.వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు.
అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.
వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు.
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి.దైవ సేవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.
వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.
డాకు మహారాజ్ మూవీకి ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా… బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!