తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి29, బుధవారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది.
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు.వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు.
నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.
బంధువుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.
వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి.ఉద్యోగ విషయమై చెయ్యను పనికి నిందలు పడతారు.
నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.
ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది.
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు.వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి.
ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి.ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.
మొండి బకాయిలు వసూలవుతాయి.బంధు మిత్రుల ఆదరణ పొందుతారు.
ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.
దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
వాహన సంభందిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.
ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు.
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.
గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.
నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి.
వ్యాపార మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు.
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.