తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి28, మంగళవారం2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
మొండి బాకీలు వసూలవుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆదాయం మరింత పెరుగుతుంది.
రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.
వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
పని ఒత్తిడి అధికమవుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
వ్యాపారాలలో లాభాలు అందుతాయి.పనులు సజావుగా సాగుతాయి.
ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు.ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.ఇంటాబయటా కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.
ధన పరంగా చికాకులు తప్పవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.
వృధా ఖర్చులు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.
స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.
ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.
నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి.
గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.
విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి.స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు.
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.
ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.
భోజనానికి ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే ఏం అవుతుందో తెలుసా?