తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

50

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

06

రాహుకాలం: మ.1.

30 ల3.00

H3 Class=subheader-styleఅమృత ఘడియలు:/h3p నవమి వైశాఖ మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.10.

00 ల10.48

మ.

2.48 ల3.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ప్రయాణంలో పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి విజయాన్ని అందుకుంటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకు కలిగిస్తుంది.ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.

ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.

వృత్తి వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తారు.నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి.

సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వ్యాపారములలో స్వంతనిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.వృత్తిఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది.విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

దైవదర్శనాలు చేసుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు.

నూతన వాహన యోగం ఉన్నది.వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి.

నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు.

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు.

చరణ్ కొత్త సినిమా కోసం అలాంటి ప్రయోగం.. బుచ్చిబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?