తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి19, బుధవారం 2025
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 6.

సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
స్థిరస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి.
వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వృథా ఖర్చులు పెరుగుతాయి.దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.
వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.
వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
పని ఒత్తిడి అధికమవుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.మొండి బాకీలు వసూలవుతాయి.
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.
వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
పని ఒత్తిడి అధికమవుతుంది.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది.
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ప్రయాణాలు వాయిదా వేస్తారు.
బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.
వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి.
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.మిత్రులతో విభేదాలు కలుగుతాయి.
నూతన రుణాలు చేస్తారు.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.రాబడికి మించి ఖర్చులు ఉంటాయి.
దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
మహాభారతం ప్రాజెక్ట్ లో న్యాచురల్ స్టార్ నాని.. జక్కన్నతో పని చేసిన హీరోలంతా కనిపిస్తారా?