తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి18, మంగళవారం 2025
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 6.

సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: షష్టి సామాన్యము
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు నూతన రుణయత్నాలు సాగిస్తారు.చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి.
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి.ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు సోదరులతో కలహా సూచనలు ఉన్నవి.నూతన రుణాలు చేస్తారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు.
వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.
ఆకస్మిక ధనలాభ ఉన్నవి.భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి.వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి.
నూతన వస్తులాభాలు పొందుతారు.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.నూతన వాహనయోగం ఉన్నది.
వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు.ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.
ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి.
గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.
నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి.సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు.వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు.చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.
దూర ప్రయాణాలలో మార్గాలు అవరోధాలు కలుగుతాయి.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు.
మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.
లివర్ రూ.90వేలు, కళ్లు రూ.25వేలు.. అవయవాలు అమ్మకానికి పెట్టిన రైతు.. చదివితే కన్నీల్లాగావు..