తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి15, శనివారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.
గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.
నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది.చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది.
నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.
దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది.
గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది.వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.
నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు.
ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి.కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.
ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది.ఇంట బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి.
కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలలలో ఆలోచనలు కలసి రావు.
ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.
నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది.ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.
నిరుద్యోగులకు నిరాశ తప్పదు.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.
వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లభించవు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.
ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు.పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.
స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
Lorem Ipsum Dolor Sit Amet