తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి11, మంగళవారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

46

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

17

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా.

10.46 ల11.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వ్యాపారమున అంచనాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి.

ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి.ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడానికి మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఊహించని ప్రయాణాలు చేస్తారు.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం అవుతాయి.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు.

దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమౌతుంది.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది.ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.

చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు.

వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు.

అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి.

వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు.

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.

ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి.దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.