తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి9, ఆదివారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

47

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

16

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ద్వాదశి ఆరుద్ర మంచిది కాదు.

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సన్నిహితులతో తగాదాలు ఉంటాయి.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి.దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది.బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది.

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి.

ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది.ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు.

సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి.అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి.బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది.

బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది.గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు.

నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు.అవసరానికి ధనం అందుతుంది.

దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

నూతన పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి.

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.

నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి.