తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి5, బుధవారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

48

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

14

రాహుకాలం: మ.12.

00 ల1.30

అమృత ఘడియలు: భరణి మంచిది కాదు అష్టమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.11.

36 మ12.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆలోచనలు ఆచరణలో పెడతారు.

ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.

పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన వాహన యోగం ఉన్నది.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.ఆరోగ్యం మందగిస్తుంది.

ధన పరమైన చికాకులు పెరుగుతాయి.గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.

చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి.

గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు.ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.

నూతన వస్తులాభాలు ఉంటాయి.ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

దైవచింతన పెరుగుతుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.

ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి.