తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి1, శనివారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

49

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

12

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు: ఉ.

12.33 ల12.

09 సా చవితి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.

6.30 ల7.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి.

ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది.

వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగులకు అదనపు వివరాలు పనిభారం తప్పదు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది.

వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బందిపడతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది.

విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.

వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.

కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది.

ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది.చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.

మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది.నూతన వస్తు లాభాలు పొందుతారు.

చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.