తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్24, మంగళవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు అవసరానికి ధన సహాయం లభిస్తుంది.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ఇంటాబయట ఆదరణ పెరుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు.
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.
వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.
నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు.చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.
వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.
ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు.
పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.
స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.