తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

40

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

45

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

6.29 ల7.

23

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12 ల2.

46 ల3.34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహకారం అందుతుంది.

ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఆర్థిక లాభాలు పొందుతారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.దూర ప్రాంతంపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు వస్తుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

పెద్దవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది‌.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాలు పంచుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్యం బాగుంటుంది.

కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు వివాహ శుభ కార్యాల్లో పాల్గొంటారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.నూతన వస్తూ ఆపడానికి చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు తరచూ మార్చుకునే మీరు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకుంటారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదే లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంత అనుకూలంగా ఉంది.

మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను చోటు చేసుకుంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.కెరీర్‌లో అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి.

కొత్త బాధ్యతలు మీపై వచ్చే అవకాశం ఉంది.ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

సమ్మర్ బరిలో గెలిచే పోలీస్ ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడో?