తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్14, శనివారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉంటుంది.ప్రయాణాలు చేయడం వల్ల కొంత ఇబ్బంది పడవచ్చు.
మీరంటే గిట్టని వారు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.కెరీర్‌లో అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి.
కొత్త బాధ్యతలు మీపై వచ్చే అవకాశం ఉంది.ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంత అనుకూలంగా ఉంది.
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను చోటు చేసుకుంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు తరచూ మార్చుకునే మీరు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకుంటారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదే లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు వివాహ శుభ కార్యాల్లో పాల్గొంటారు.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.నూతన వస్తూ ఆపడానికి చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్యం బాగుంటుంది.
కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు సృజనాత్మక పనుల్లో మంచి ఫలితాలను సాధిస్తారు.
ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుంది.కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.ఆరోగ్యం కొంత అస్వస్థతగా ఉండవచ్చు.
భవిష్యత్తులో పెట్టుబడుల నుండి కొన్ని లాభాలను అందుకుంటారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.
బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.
గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు.
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
మానసిక సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.
స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.
వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?