తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్11, బుధవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

37

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

44

రాహుకాలం: మ.12.

00 ల1.30

అమృత ఘడియలు: ఉ.

7.11 ల9.

22

దుర్ముహూర్తం: ఉ.11.

36 మ1234

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి.అనుకోకుండా ప్రయాణం చేసే సూచనలున్నవి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు కీలక సమయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు గతంలో పెట్టుబడును అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అకాస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.

దీర్ఘకాలిక కరుణ ఒత్తిడి అధికమవుతుంది.కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి.

బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు భూ సంబంధిత విభేదాలు కలుగుతాయి.

మీరు తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు మందగోడిగా సాగుతాయి.

ప్రయాణాలు ఆకస్మిక మార్పులు తప్పవు.ఆరోగ్య విషయాలు కొంత అవసరం వృత్తి ఉద్యోగాలు అంతగా రాణించవు.

వ్యాపారమునకు కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు.చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలకు అనుకూలమైన రోజు.

వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి.ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి.

చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.భూ సంబంధిత క్రమ విక్రయాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

గత కొంత కాలం నుండి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగక నిరాశ చెందుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకులను ఎదుర్కొంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం పడుతుంది.

ఆ హీరో నో చెప్పడం బాధించింది.. వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ కామెంట్స్!