తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్10, మంగళవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది.రుణదాతల నుండి ఒత్తిడులు తొలగుతాయి.
సొంత ఆలోచనతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టబడల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలతో అవసరం.
మీ దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త అడ్డుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు.
పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది.ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి.
సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఉద్యోగులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి.
నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.ఇంట బయట సమస్యలు చికాకు పరుస్తాయి.
వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.బంధువులు, మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది.స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.
గతంలో పెట్టుబడుల నుండి మనిషి లాభాలను అందుకుంటారు.భూ సంబంధితవి భేదాలు తొలుకుతాయి.
కొన్ని నూతన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
సంతానం పట్లశుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు.
సన్నిహితుల నుండి శుభకార్యాలకు అందుకుంటారు.స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది.
జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.
వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
నాలుగు మందారం ఆకులతో ఇలా చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది తెలుసా?