తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 8, ఆదివారం 2024

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 8, ఆదివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 8, ఆదివారం 2024

సూర్యోదయం: ఉదయం 6.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 8, ఆదివారం 2024

35

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

43

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ఉ.

7.33.

8.44

దుర్ముహూర్తం: సా.

4.25 ల5.

13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు.

సన్నిహితుల నుండి శుభకార్యాలకు అందుకుంటారు.స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.

మీ ఇంట్లో చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

భూ సంబంధిత విభేదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.

ఇంట బయట సమస్యలు చికాకు పరుస్తాయి.వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.

బంధువులు, మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు అవలీలగా పూర్తి చేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు.

వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు.సన్నిహితుల నుండి శుభకార్యాలకు అందుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు .

కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది.స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు.వృధా ఖర్చులు పెరుగుతాయి.

వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి.

పనులలో శ్రమపెరుగుతుంది.ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది.

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

ఒకవైపు రక్తం కారుతున్నా బ్యాండేజ్ వేసుకుని నటించాను.. జీవీ ప్రకాశ్ కామెంట్లు వైరల్!