తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్7, శనివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

35

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

42

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు: ఉ.

5.30 ల6.

12

దుర్ముహూర్తం: ఉ.6.

30 ల7.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సామాజిక రంగంలో గౌరవం పెరుగుతుంది.

పనిభారం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.ఈరోజు మీరు స్నేహితులకు సహాయం చేయడానికి ముందుకొస్తారు.

దీని కోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఈరోజు మీ శత్రువులు వ్యాపార రంగంలో మీకు హాని కలిగించే ప్రయత్నం చేయొచ్చు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు.

కాబట్టి ఈరోజు మీకు అత్యంత ఇష్టమైన పనిని మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి.మీరు ఈరోజు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, దానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు తమకు తెలిసిన వారికి సాయం చేస్తే, దాని వల్ల మీకు కచ్చితంగా మంచి ఫలితాలొస్తాయి.

మీరు ఈరోజు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటే, దాన్ని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది కాబట్టి అస్సలు తీసుకోకండి.

విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీరు చేసే ఉద్యోగంలో పై అధికారులతో కొన్ని నిందలు పడతారు.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను కూడా వినొచ్చు.

మరోవైపు మీ కుటుంబంలోని కొందరు సభ్యులు దీనికి అడ్డంకులు సృష్టించొచ్చు.మీరు ఈ సాయంత్రం కుటుంబంతో సరదాగా గడుపుతారు.

మీ తల్లి వైపు నుండి కూడా గౌరవం పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

ఇది మిమ్మల్ని కలవరపెడుతుంది.మరోవైపు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.

ఇంట బయట సమస్యలు చికాకు పరుస్తాయి.వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.

బంధువులు, మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూ సంబంధిత విభేదాలు కలుగుతాయి.

దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

స్పెషల్ సాంగ్స్ కు సై అంటున్న టాలీవుడ్ బ్యూటీలు.. ఆఫర్లతో జాతకం మారుతుందా?