తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్6, శుక్రవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

34

సూర్యాస్తమయం: సాయంత్రం.5.

42

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

6.21 ల7.

44

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ.

12.28 ల1.

12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది.రుణదాతల నుండి ఒత్తిడులు తొలగుతాయి.

సొంత ఆలోచనతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మంచి మాట తీరుతో ఇంటాబయటా అందరిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు.

దాయాదుల తో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి.

దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూ సంబంధిత విభేదాలు కలుగుతాయి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.దూరపు బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.

ఇంట బయట సమస్యలు చికాకు పరుస్తాయి.వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.

బంధువులు, మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది.ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి.

సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఉద్యోగులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి.

నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు.సన్నిహితుల నుండి శుభకార్యాలకు అందుకుంటారు.

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది.స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు.

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.

బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఇంటాబయటా నీ మాటకు విలువ పెరుగుతుంది.చిన్నపాటి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఉషా చిలుకూరి వాన్స్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు