తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్3, మంగళవారం2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.5.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది.అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.
వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ధనాదాయ మార్గలు పెరుగుతాయి.
ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు.
సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి.
ధనపరంగా ఇబ్బందులు తప్పవు.ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది.కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు.వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.
ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.
చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.
వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు.
దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు.
వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాల కలుగుతాయి.
ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు.
నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ధనాదాయ మార్గలు పెరుగుతాయి.ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు.సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
తొందరపడి ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మంచు ఫ్యామిలీ వివాదంలోకి చిరు… జర్నలిస్టు తీరుపై మండిపడిన ప్రొడ్యూసర్!