తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్3, గురువారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

10

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

30

రాహుకాలం: మ.1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

10.57 ల11.

33 సా5.57 ల6.

45

దుర్ముహూర్తం: ఉ.10.

00 ల10.48 ప2.

48 ల3.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

ఉద్యోగమున అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు.చేపట్టిన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి.

నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి.

నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఉద్యోగాలలో మీ పనితీరకు తగిన ప్రశంసలు అందుకుంటారు.

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నవి.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

కొన్ని వివాదాలకు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి.వ్యాపారమున కొత్త సమస్యలు ఉత్పన్నమౌతాయి.

వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి.బంధు మిత్రుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రుల ఆగమన ఆనందం కలిగిస్తుంది.

వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు మరింత సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

చేపట్టిన పనులు మందగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి.

ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి.ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలుంటాయి.

ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown