తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్28, సోమవారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.
కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి.
ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి ఆకస్మిక ధన లాభం ఉన్నది.
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు.బంధు మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు.
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది.నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు కొన్ని సమస్యలు నుండి సోదరుల సహాయంతో బయటపడతారు.
క్రయ విక్రయాలలో విశేష లాభాలు అందుకుంటారు.చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.
మొండి బకాయిలు వసూలవుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు.జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది.
ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి.నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి.
వృత్తి ఉద్యోగాలలో వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకుంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
ప్రయాణాలలో తొందరపాటు పనిచెయ్యదు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగటం మంచిది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.
వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది.ఇంటా బయటా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.
పాత రుణాలు తీర్చగలుగుతారు.బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు.
వృత్తి, ఉద్యోగాలలో సానుకూల ఫలితాలుంటాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు.గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
దూర ప్రాంత సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధన లాభం ఉన్నది.
చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు.
వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు.ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown